సామాన్యులకు సంస్కృత భాషను ఉచితంగా అందించేందుకు సంస్కృత భారతి అనే సంస్థ దాదాపు గత 40 సంవత్సరాలుగా కృషి చేస్తోంది. ఇందుకోసం వివిధ పాఠాలను, పాఠ్యక్రమాలను వారు రూపొందించారు. అదే క్రమంలో పిల్లల్లో సంస్కృతభాష ద్వారా ఉత్తమ సంస్కారాన్ని కలిగించి భారతీయ సంస్కృతీ-సంప్రదాయాలలో అవగాహన పెంచాలనే ఉద్దేశంతో బాలకేంద్రాలను దేశంలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. సంస్కృతభారతీ-ఆంధ్రప్రదేశ్ అక్టోబర్ 5వ తేదీ నుంచి బాలకేంద్రాన్ని ఆన్ లైన్ లో నిర్వహించబోతోంది. ఆసక్తి కలవారు ఈ అప్లికేషన్ పూర్తిచేసి పంపి సంస్కృతాన్ని అభ్యసించొచ్చు.
1. శిక్షణ పూర్తిగా ఉచితం. శుల్కము లేదు.
2. వారంలో 2 రోజులు, సోమవారం, మంగళవారాలలో రోజుకు ఒక గంట చొప్పున తరగతులు ఉంటాయి.
3. ఆంధ్రప్రదేశ్ లో 1 నుండి 8 తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీ, విద్యార్ధులు అర్హులు.
4. ఆండ్రాయిడ్ మొబైల్ లేదా కంప్యూటర్ లో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.
5. 4G ఇంటర్నెట్, స్పీకర్ లేదా హెడ్ ఫోన్ ఏర్పాటు చేసుకొనవలెను.
6. మీకు అనుకూలమైన ఏదోక సమయాన్ని ఎంచుకోవచ్చు.
8. 3-10-20 తేదీన తరగతుల వివరాలు ఈమెయిల్ ద్వారా పంపిస్తారు.
తరగతులు 05-10-20 నుండి మొదలవుతాయి.
చివరి తేది 01.10.20
సంప్రదించాల్సిన నెంబర్లు -
ఉపద్రష్ట అరుణ శ్రీ - 8019523193,
కేతవరపు జ్యోతి - 70362 86170
చందలూరి గీతా - 6303 254 639,
చిట్టా అన్నపూర్ణ - 92478 87472
అప్లయి చేయడానికి ఆన్ లైన్ లింక్: https://docs.google.com/forms/d/e/1FAIpQLSfwW8Nkl4SMHPcGZ-dCghZMTACwJv56oFN6_uCilmtNysoTYw/viewform
Comments
Post a Comment
Your Comments Please: